ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం
- March 29, 2017
ఎపి సిఎం చంద్రబాబునాయుడు ప్రజలందరికీ హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చడి అన్నారు.. ఉగాది రోజు పచ్చడి రుచిచూశాకే మిగిలిన పనులు ప్రారంభిస్తామన్నారు.. ఈ ఏడాది అంతా మంచే జరగుతుందని పంచాంగ శ్రవణంలో చెప్పారన్నారు..ప్రజలంతా ఆనందంగా ఉండాలని, ఏడాదంతా అన్నీ మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







