రూ. 17 లక్షలు షూ ధర
- March 29, 2017
ఈ ఫోటోలో కనిపిస్తున్న బూట్లను బంగారంతో తయారు చేశారు. బంగారంతో షూ అంటే ఏదో పూతపూశారనుకోకండి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన ప్రపంచంలోనే మొదటి షూ గా ఇవి రికార్డులకెక్కాయి. వీటి ధర రూ. 17 లక్షలు. ఒక్కో దానిలో 230 గ్రాముల బంగారంతో పాటు.. త్రీడీ ఫూట్ స్కానర్స్ ను వాడటం వీటి ప్రత్యేకత.ఇటలీకి చెందిన షూ తయారీదారుడు ఆంటోనియో వీట్రి వీటిని రూపొందించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







