మహిళ వద్ద దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు
- March 29, 2017
ఒక ఆసియా మహిళ పై దాడి చేయడమే కాక ఆమె వద్ద సొమ్ము మరియు వస్తువులు దోచుకొని ఆపై ఆమెను ఎడారిలో నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్ళిపోయాడు. ఆ దొంగను పోలీసులు ఒక రోజు అనంతరం అరెస్టు చేశారు.దక్షిణ గవర్నేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ ముబారక్ అబ్దుల్లా అల్ మెర్రి మాట్లాడుతూ, బాధితురాలు ఈ అపహరణ గూర్చి ఒక పిర్యాదుని స్వీకరించిన 24 గంటల్లో ఆ నిందితుడు అరెస్టు చేశారు దోషిగా ఒక ఆసియా మహిళ ఆదివారం సఖిర్ ప్రాంతంలో ఒక తలకు ఒక తీవ్రమైన గాయం కాబడి దొరికినది అని ఆయన ఒక ప్రకటనలో ధ్రువీకరించారు.బాధితురాలిపై జరిగిన దాడిలో సఖిర్ లో నిందితుడు ఆమె ఫోన్ మరియు డబ్బును అపహరించాడు. మహిళపై దాడి జరిగిన కొద్దిసేపటిలోనే పోలీసులు సన్నివేశ స్థలానికి చేరుకొన్నారు. గాయపడిన ఆ మహిళను అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు .పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందుకు కేసుని పంపే లోపున చట్టపరమైన చర్యలు తీసుకొంటామని కల్నల్ అల్ మెర్ అన్నారు.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







