ఒమాన్ లో మాదక ద్రవ్యాల రహస్యంగా తరలించే ప్రయత్నం, ముగ్గురు పట్టివేత
- March 29, 2017
దేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాలను రహస్యంగా చేరవేసే సభ్యులను పోలీసులు పట్టుకొన్నారు. ఈ నేరంతో సంబంధమున్న ముగ్గురు అనుమానితులను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ శాఖ, ప్రత్యేక పోలీసు యూనిట్, తీర ప్రాంత రక్షణ జట్టు, వైమానిక దళ యూనిట్ మరియు కె 9 యూనిట్ సహకారంతో, సముద్రం ద్వారా సుల్తానేట్ లోకి డాగ్మాన్ బీచ్ నుంచి మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోనికి తీసుకొన్నారు. అరెస్ట్ కాబడిన ముగ్గురిలో ఇద్దరు ఓమానీయులు ఉన్నారు. పోలీసులు జరిపిన దాటిలో పెద్ద మొత్తంలో గంజాయి దీంతో బాటు భారీ పరిణామంలో హెరాయిన్ దొరికింది. అలాగే 17,000 పైగా సైకోట్రోపిక్ మాత్రలు లభించాయి. తదుపరి పరిశోధనల నిమిత్తం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపబడినట్లు సమాచారం వెలువడింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







