అక్వా పార్క్ 'తక్కువలో ఎక్కువ ఆనందం'
- March 29, 2017
ఆక్వా పార్క్ ఖతార్, గురువారం 2017 సీజన్ సందర్శకుల కోసం ఆహ్వానం పలుకుతోంది. అన్ని వయసులవారికీ ఆహ్లాదాన్నిచ్చేలా సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. 100 ఖతారీ రియాల్స్ నుంచి ఈ ప్యాకేజీలు ఉంటాయి. గత ఏడాదితో పోల్చితే ప్యాకేజీ ధరల్ని చాలావరకు తగ్గించారు. ఆక్వా పార్క్‌కి వచ్చే ప్రతి వినియోగదారుడూ మెచ్చేలా ఈ ప్యాకేజీలను రూపొందించారు. ఖతార్‌లో తొలిసారిగా స్టింగ్రే సర్ఫింగ్ మెషీన్ పర్యాటకుల్ని అలరించనుంది. బూమరాంగో, స్పేస్ బోట్ సహా పదికి పైగా స్పెషల్ ఎట్రాక్షన్స్ని తక్కువ ధరలోనే పర్యాటకులకు అందిస్తున్నారు. రగ్డ్ టాక్సిక్ ర్యాంపేజ్ ఈ వారాంతంలో స్పెషల్ ప్యాకేజీగా సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







