ప్రపంచంలో రెండవ అత్యంత ధనవంతుడిగా అమెజాన్ సీఈవో సంచలనం
- March 29, 2017
ప్రముఖ ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్.కాం స్థాపకుడు జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ (53) మరో ఘనతను సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానానికి ఎగబాకి సంచలనం సృష్టించారు. అమెజాన్ షేరు రికార్డ్ స్థాయికి లాభాలనార్జించడంతో్ ఆయన ప్రపంచంలో రెండవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దుబాయ్ ఆధారిత రీటైలర్ సాక్.కాం కొనుగోలుకు యోచిస్తున్నట్టు ప్రకటించన వెంటనే అమెజాన్ షేర్ దూసుకుపోయింది. బుధవారం ట్రేడింగ్ లో అమెజాన్ మార్కెట్ విలువ18.32 బిలియన్.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







