205 ఖాళీలతో నేషనల్ ఇన్సూరెన్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు
- March 30, 2017
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
ఖాళీలు 205
అర్హత: డిగ్రీలో 60 శాతం మార్కులు (2017 ఏప్రిల్ నాటికి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి)
వయసు: 2017 మార్చి 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 30
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : ఏప్రిల్ 20
ప్రిలిమినరీ ఎగ్జామ్ :జూన్ 3,4
మెయిన్ ఎగ్జామ్ : జులై 2
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







