కాలయముడే కన్నతండ్రే
- March 30, 2017
సొంత బిడ్డల పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. లండన్‌లోని ఓ హోటల్‌లో భారతీయ సంతతికి చెందిన 33 ఏళ్ళ విద్యాసాగర్ రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాడు. రొమేనియాకు చెందిన క్రిస్టినేల డట్కును వివాహం చేసుకున్న దాస్‌కు కవల పిల్లలు. వీరిలో ఒకరు పాప కాగా, మరొకరు బాబు. లండన్‌లోని ఒక అపార్టుమెంటులో కుటుంబంతో నివసిస్తున్నాడు. భార్య పనిలో ఉన్న సమయంలో కుమారుడు,కుమార్తెల తలపై సుత్తితో గట్టిగా కొట్టాడు. ఈ దాడిలో బాబు మృతి చెందగా, పాప తీవ్రంగా గాయపడింది. కేసు దర్యాప్తులో భాగంగా తీవ్రంగా గాలించిన పోలీసులు ఈనెల 18న దాస్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







