షేక్ జబెర్ రోడ్‌పై రెండు లేన్ల మూసివేత
- March 30, 2017మనామా: వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ డైరెక్టరేట్ ఫర్ కమ్యూనికేషన్ పబ్లిక్‌కి ఓ విజ్ఞప్తి చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌కి సహకరించవలసి ఉందనీ, షేక్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సబా హైవేపై ఎలక్ట్రికల్ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నందున అల్ మామీర్ ఏరియా వద్ద రెండు లేన్లను మూసివేస్తున్నామని వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. గురువారం 11 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలనీ, డైవర్షన్లను గుర్తించాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు