ఫిబ్రవరిలో ట్రాఫిక్ ఉల్లంఘనల్లో తగ్గుదల
- March 30, 2017
మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ (ఎండిపిఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు 16 శాతం తగ్గినట్లు తెలియవస్తోంది. ఫిబ్రవరిలో మొత్తం 158,213 ఉల్లంఘనలను నమోదయ్యాయి. జనవరిలో వీటి సంఖ్య 188,173గా ఉంది. 158,213 ఉల్లంఘనల్లో రాడార్ సంబంధిత ఉల్లంఘనలు 106,360 నమోదయ్యాయి. ట్రాఫిక్ కేసుల లెక్కని చూస్తే 485 ట్రాఫిక్ కేసులు ఫిబ్రవరిలో రికార్డ్ అయ్యాయి. జనవరితో పోల్చితే ఇది 14.2 శాతం తక్కువ. గత నెలలో మొత్తం 6 మరణాలు సంభవించాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







