ఆంధ్ర ప్రదేశ్ మంత్రుల శాఖలు ఇవే
- April 03, 2017
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కొత్తగా తీసుకున్న మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. ఇంతకుముందున్న పలువురు మంత్రుల శాఖలను మార్చారు. ప్రతిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత సహా పలువురికి శాఖలను మార్చారు. మంత్రులకు కేటాయించిన శాఖలు ఈవిధంగా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప శాఖల్లో మార్పు లేదు. యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నారాయణ, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ శాఖలు మార్చలేదు.
1. నారాచంద్రబాబు నాయుడు: ఇన్వెస్ట్‌మెంట్, ఇప్రాస్ర్టక్చర్, మైనారిటీ వెల్‌ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
2. కంబాలపాడు ఈడిగ కృష్ణ మూర్తి: డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్, రెవెన్యూ , స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్
3. నిమ్మకాయల చినరాజప్ప: డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్, హోం అండ్ విపత్తు నిర్వహణ
4. యనమల రామకృష్ణుడు: ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ టాక్స్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్
5. నారా లోకేష్: పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యునికేషన్
6. కిమిడి కళా వెంకట్రావు: విద్యుత్
7. కింజారపు అచ్చెన్నాయుడు: రవాణా, బీసీ సంక్షేమం, ఎంపవర్‌మెంట్, హాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్
8. వెంకట సుజయ్ కృష్ణ రంగారావు: గనులు, జియాలజీ
9. చింతకాయల అయ్యన్నపాత్రుడు: రోడ్లు, భవనాలు
10. గంటా శ్రీనివాసరావు: మానవ వనరుల అభివృద్ధి, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ
11. కొత్తపల్లి శామ్యూల్ జవహర్: ఎక్సైజ్
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







