రెండవ సారి తండ్రైన బోయపాటి
- April 04, 2017
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సరైనోడు సూపర్ హిట్ తర్వాత బెల్లంకొండ శ్రీను హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.. వరస సక్సెస్ లతో జోరు మీదుతున్న బోయపాటి శ్రీను మళ్ళీ తండ్రి అయ్యాడు.. బోయపాటి విలేఖ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. తల్లి శిశువు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నెలలో తన పుట్టిన రోజు జరుపుకొనున్న బోయపాటి.. కొడుకు పుట్టిన సంతోషంను ఘనంగా సెలబ్రేట్ చేసుకోనున్నారు.. కాగా బెల్లంకొండ శ్రీను తో చేస్తోన్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







