హైదరాబాద్‌లో భారీ వర్షం!
- April 04, 2017
భానుడి భగభగలతో అల్లాడుతున్న నగరవాసులకు అనుకోనిరీతిలో ఊరట లభించింది. అనూహ్యరీతిలో మంగళవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తింది. సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో వడగళ్ల వాన కురిసింది. కూకట్పల్లి, బాలానగర్, భరత్‌నగర్, సనత్‌నగర్, ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. కూకట్పల్లి కేపీహెచ్బీలో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులు దుమారం రేపాయి.అనుకోకుండా పలుకరించిన వానతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







