లులు-ఆలీ బిన్ ఆలీ (మార్స్) ప్రమోషన్ మెగా డ్రా లో 45 మంది విజేతలు
- April 06, 2017
లులు-ఆలీ బిన్ ఆలీ (మార్స్) ప్రమోషన్ మెగా డ్రా లులు హైపర్‌మార్కెట్, డి- రింగ్ రోడ్ శాఖ వద్ద జరిగింది నాజర్ సాలెహ్ అల్-మేరే, ఎకానమీ అండ్ కామర్స్ మంత్రిత్వ శాఖ నుండి ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో, 45 మంది విజేతలకు 100,000 కతర్ రియాళ్ళు విలువ చేసే లులు బహుమతి వోచర్లు కోసం ఎంపిక చేశారు. లులు మరియు ఆలీ బిన్ ఆలీ (మార్స్) విభాగం నుంచి పలువురు అధికారులు ఈ డ్రా కు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







