దుబాయ్ లో 'ఇండియన్ ఐడల్ రేవంత్'
- April 07, 2017
రేవంత్ టాలీవుడ్ లో మంచి సింగర్ గా అవకాశాలు అందుకోంటూనే "ఇండియన్ ఐడల్" షో లో పాల్గొని విజేతగా నిలిచాడు.. రేవంత్ ప్రతిభకు సినీ సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకూ అభిమానులే.. అనేక ఆఫర్స్ అందుకొంటున్న రేవంత్ తాజాగా దుబాయ్ లో శ్రీలలిత ఈవెంట్స్ నిర్వహణ లో తెలుగు-కన్నడ డాన్స్ మరియు మ్యూజికల్ నైట్‌లో పాల్గొననున్నాడు.. ఈ కార్యక్రంలో పాల్గొనడానికి దుబాయ్ కు చేరుకొన్న రేవంత్ కు ఈవెంట్ సభ్యులు కుమార్(మ్యానేజింగ్ డైరెక్టర్), అరుణ్ కుమార్(ఈవెంట్ మేనేజర్), శ్రీనివాస్, వెంకట్, గౌతమ్ ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం జబీల్ పార్క్ లో ప్రేక్షకులను తన పాటలతో రేవంత్ ఉర్రూతలూగించన్నారు. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కాం మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.


తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







