దుబాయ్ ట్రామ్ - వెహికిల్స్ క్రాష్ ఇన్ రెస్క్యూ డ్రిల్
- April 08, 2017
పలు వాహనాల కొలిషన్ డ్రిల్‌ని ఎమర్జన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ - రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నిర్వహించింది. ఉదయం 2 గంటల ప్రాంతంలో ఈ డ్రిల్‌ని నిర్వహఙంచారు. 7.30 నిమిషాల వరకు డ్రిల్ కొనసాగింది. పలు పార్టీలు ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి. దుబాయ్ పోలీస్ జనరల్ హెడ్ క్వార్టర్స, జనరల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, దుబాయ్ అంబులెన్స్ సర్వీస్ కార్పొరేషన్ ఈ డ్రిల్‌లో పాల్గొని, పర్యవేక్షించాయి. దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి) సిఇఓ, హెడ్ ఆఫ్ ఎమర్జన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ - ఆర్‌టిఎ యూసుఫ్ అలీ మాట్లాడుతూ, దుబాయ్ ట్రామ్ మరియు పలు వాహనాల కొల్యూషన్ నేపథ్యంలో డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించి నష్టం తాలూకు తీవ్రతను వీలైనంతగా తగ్గించే దిశగా ఇలాంటి డ్రిల్స్ ఉపయోగపడ్తాయని ఆయన వివరించారు. గవర్నమెంట్స్ మరియు సెమీ గవర్నమెంట్ బాడీస్ మధ్య అవగాహన దిశగా ఈ డ్రిల్స్ సత్ఫలితాలనిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







