అరటి బచ్చలి కూర
- April 08, 2017
కావలసిన పదార్థాలు: కూర అరటికాయలు - 2, బచ్చలి కూర -1 కట్ట, పచ్చిమిర్చి - 4, చింతపండు రసం - 1 టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీ స్పూను, ఆవ పిండి - అర టీ స్పూను, నువ్వుపొడి - 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు - 1 టీ స్పూను, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు - తాలింపు సరిపడా.
తయారుచేసే విధానం: అరటికాయల తొక్కతీసి చిన్న ముక్కలుగా తరగాలి. ఒక పాత్రలో అరటి ముక్కలు, బచ్చలి తరుగు, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసి కొంత నీరు జతచేస్తూ మెత్తగా ఉడికించుకుని నీరు వార్చేయాలి. మూకుడులో తాలింపుతో పాటు అల్లం, మిర్చి తరుగు వేగించి అరటి మిశ్రమాన్ని కలపాలి. 2 నిమిషాలయ్యాక ఆవ నువ్వు పొడుల్ని కలుపుకోవాలి. ఇది అన్నంతో చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







