బహ్రెయిన్ విచ్చేసిన అతిరధ మహారధులు
- April 09, 2017
బహ్రెయిన్ 'తెలుగు కళా సమితి' కి అపూర్వ అతిధులు విచ్చేసారు.రాజ్యసభ సభ్యులు శ్రీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,.హై కోర్ట్ చీఫ్ జస్టీస్ శ్రీ వెంగల ఈస్వరయ్య,ఇండియా అరబ్ ఫ్రెండ్షిప్ ప్రెసిడెంట్ జాబిర్ పటేల్ అలాగే లీడ్ ఇండియా ప్రముఖులు గల్ఫ్ పర్యటన లో భాగంగా బహ్రెయిన్ కి విచ్చేసారు. 'ఆప్ బడో దేశ్ కో బడవో' అనే కాన్సెప్ట్ తో అబ్దుల్ కలాం స్థాపించిన సంస్థ, గల్ఫ్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని జాబిర్ పటేల్ గారు చెప్పారు.తెలుగు కళా సమితి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతఘ్నతలు తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







