వచ్చే విద్యా సంవత్సరంలో ఆరు కొత్త పాఠశాలలు ప్రారంభం
- April 09, 2017
మనామా: పౌరులకు మరిన్ని విద్యా సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. అందులో భాగంగా ఆరు కొత్త పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం అమలులోకి రానుంది, విద్య మంత్రి డాక్టర్ మాజిద్ అల్ నురిమి శనివారం వెల్లడి చేశారు.ఆ రెండు పాఠశాలలు మూహ్యాయరాక్ అలాగే ఉత్తర మరియు దక్షిణ గవర్నరేట్ల పరిధిలో తెరవబడుతుందని ఆయన చెప్పారు. ఈ కొత్త పాఠశాలల్లో హునైనీయ ప్రాధమికోన్నత బాలికల పాఠశాలతో పాటు ఇసా టౌన్, హమద్ టౌన్, మలికియలో ఒక ప్రాధమిక మరియుబడులలో ఇంటర్మీడియేట్ బాలుర, బాలికల పాఠశాల లో ఒక ప్రాధమిక మరియు మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటుకానున్నాయ్. అలాగే బూసైటీన్ ఇంటర్మీడియట్ గర్ల్స్ స్కూల్ విద్యార్థులకు అదే పేరుతో ఒక కొత్త పాఠశాలగ మార్చనున్నారు. అదే ప్రాంతంలో ఉన్న పాఠశాల యొక్క భవనంని మార్చి నూతన ఇంటర్మీడియట్ బాలుర స్కూల్ లోకి మార్చబడుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







