యుఎఇ లో అల్ ఇశ్రా వాల్ మిరాజ్ సెలవు ప్రకటన
- April 09, 2017
యుఎఇ : ఈ నెల ఏప్రిల్ 23 వ తేది ఆదివారం 'అల్ ఇశ్రా వాల్ మిరాజ్ ' సెలవు సందర్భంగా ప్రభుత్వ రంగం అధికారకంగా సెలవును ప్రభుత్వ మానవ వనరుల ఫెడరల్ అథారిటీ నేడు (ఆదివారం) ప్రకటించింది. ఆ తర్వాత రోజు ఏప్రిల్ 24 వ తేదీన యధాతధంగా కార్యకలాపాలు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 24 వ తేదీన సోమవారం ప్రారంభమవుతుంది. ఈ పండుగ గూర్చి అధికారకంగా జారీచేసిన నిర్ణయం 2012 క్యాబినెట్ రిజల్యూషన్ సంఖ్య 13 యొక్క ఆర్టికల్ 100 మరియు సమాఖ్య మానవ వనరులు 2008 ఫెడరల్ చట్ట సంఖ్య11 డిక్రీ నిబంధనలు పేరా 5 లో ఈ సెలవు గూర్చి పొందుపర్చారు. ఆ నిబంధనలకు అమలు ప్రకారం ప్రభుత్వం దేశంలో మంత్రిత్వ మరియు ఫెడరల్ అధికారులు పబ్లిక్ సెలవుదినాల సవరణల దీనిని గూర్చి ప్రస్తావించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







