ఓమనీ సముద్ర జలాల్లో నివసిస్తున్న ఇద్దరు ఆసియా దేశస్థులు అరెస్ట్
- April 09, 2017
మస్కట్ : ' అడవిలో ఆకులు కరువైనట్లుగా ' .మస్కట్ లో నివశించడానికే ఇల్లే దొరకదన్నట్లుగా ఓ ఇద్దరు ఆసియా దేశస్థులు ఏకంగా ఒమాని సముద్ర జలాలలో ఓ పడవలో కాలం గడుపుతున్నారు. అసలే తీవ్రవాద చర్యలతో స్మగ్లింగ్ చర్యలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండే ఒమాని కోస్ట్ గార్డ్స్ కు ఈ ఇద్దరు పట్టుబడ్డారు. ఈ ఆసక్తికర సమాచారాన్ని రాయల్ ఒమన్ పోలీసుల అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. "ముస్సన్దమ్ శనివారం సాయంత్రం ఓ ఇద్దరు ఆసియన్లు మరియు వారి పడవతో సహా పట్టుబడినట్లు ," రాయల్ ఒమన్ పోలీసుల ట్వీట్ లో వివరించారు.ఇదే సమయంలో మరొక ట్వీట్ లో, రాయల్ ఒమన్ పోలీసుల మరో పోస్ట్ చేసింది. ఈ దఫా ఒమన్ లోనికి మద్యం అక్రమంగా తరలించే ప్రయత్నంలో మరొక పడవ మరో ముగ్గురుతో ఆసియా దేశస్థులు పట్టుబడ్డారని ఈ పడవను రవాణాదారులు డిబ్బా ప్రాంతంలో పట్టుకొన్నట్లు రాయల్ ఒమన్ పోలీసుల ట్వీట్ లో వివరించారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







