అక్కడ చేరిన కొవ్వును కరిగించుకోవాలంటే
- April 09, 2017
బొప్పాయి, క్యారెట్, టొమాటో, చిలగడదుంపలతో పాటు రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీని సేవించడం ద్వారా పిరుదుల దగ్గర విపరీతం చేరిన కొవ్వును కరిగించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో అధిక వ్యర్థాలు పేరుకుపోవడం, కొవ్వు విపరీతంగా చేరడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీన్ని తగ్గించుకోవాలంటే.. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవాలి. ఇలా చేస్తే తప్పకుండా మార్పు లభిస్తుంది.
గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే వారు ఎదుర్కొనే ఈ సమస్య నుంచి గట్టేక్కాలంటే., రోలింగ్ వ్యాయామాలు చేయాలి. పిరుదుల మీద భారంవేస్తూ అటూ, ఇటూ కదిలే ప్రయత్నం చేయాలి. ఆ ప్రాంతంలో రక్తప్రసరణ బాగా పెరిగి కొవ్వు కరుగుతుంది. అలాగే సైకిలు ఎక్కువగా తొక్కడం వల్ల కూడా ఆ సమస్య అదుపులో ఉంటుంది. రోజూ ఆహారం తీసుకునేందుకు ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. బ్లాక్ కాఫీ తాగాలి. క్యాప్సికమ్, మిరియాలు చేర్చిన ఆహారాన్ని తీసుకోవాలి. ఏరోబిక్స్ వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







