మా దేశం విడిచి వెళ్లిపో మళ్లీ యూఎస్‌లో
- April 09, 2017
అమెరికాలో మళ్లీ జాత్యహంకారం బయటపడింది. తెలంగాణకి చెందిన ఓ స్టూడెంట్‌ని కొంతమంది దుండగులు బెదిరించిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. తమ దేశం విడిచివెళ్లిపోవాలని గట్టిగా హెచ్చరించారు ఆగంతకులు. మంచిర్యాల జిల్లాకు చెందిన సాయికిరణ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ కోసం రెండేళ్ల కిందట అమెరికా వెళ్లాడు.
ప్రస్తుతం మిసిసిపి రాష్ట్రంలోని క్లింటన్ సిటీలో వుంటున్నాడు. ఓ వైపు చదువుతూనే పార్ట్ టైమ్ షెల్ గ్యాస్‌స్టేషన్‌లో పని చేస్తున్నాడు. డ్యూటీకి హాజరైన సాయి, మంచిర్యాలలోవున్న తన తల్లితో వీడియో కాల్ మాట్లాడుతుండగా, గ్యాస్ స్టేషన్లో దోపిడీ దొంగలు ప్రవేశించారు. వరుణ్‌కు రివాల్వర్ గురిపెట్టి క్యాష్‌ను దోచుకున్నాడు.
అంతేకాదు నీవు భారతీయుడివి కధా ఇక్కడెందుకున్నావు? మీ దేశానికి తిరిగి వెళ్లమని బెదిరించారు. ఇదంతా సీసీకెమెరాలో నమోదుకావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







