ఉమ్ స్లాల్లో కొత్త ఫిష్ మార్కెట్ ప్రారంభం
- April 10, 2017
నార్తరన్ దోహా సబర్బ్ ఆఫ్ ఉమ్ స్లాల్లో కొత్త ఫిష్ మార్కెట్ ప్రారంభమయ్యింది. దహా అబు హామౌర్ ఫిష్ మార్కెట్‌ని ఇది రీప్లేస్ చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వినియోగదారులకు ఈ మార్కెట్ అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తుంది ఈ మార్కెట్. దీంతోపాటుగా తాజా చేపల కోసం అల్ వక్రా ఫిష్ మార్కెట్, అల్ ఖోర్, అల్ షమాల్ ఫిష్ మార్కెట్, దోహా కోర్నిచ్ ఫిష్ స్టాల్స్, పలు ఔట్లెట్స్, షాపింగ్ మాల్స్ ఇతర ప్రాంతాల్లోనూ కొనుగోలు చేయడానికి వీఉలందని మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







