సెలబ్రిటీ గన్ షాట్: ఇద్దరి అరెస్ట్
- April 11, 2017
మస్కట్: ఇబ్రిలోని అల్ దురైజ్ విలేజ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు వ్యక్తులు గాల్లోకి తుపాకీలను కాల్చిన ఘటనలో (సెలబ్రిటీ గన్ షాట్) ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు దహిరా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సెలబ్రిటీ గన్ షాట్స్ కారణంగా పలు సందర్భాల్లో మరణాలు చోటు చేసుకున్నాయనీ, ఆర్టికల్ 25 - వెపన్స్ అండ్ అమ్యూనిషన్ యాక్ట్ ప్రకారం ఇది శిక్షార్హమైన నేరమని చెప్పారాయన. నిబంధనల్ని ఉల్లంఘించినవారికి 200 రాయల్ ఒమన్ రియాల్స్ జరీమానాతోపాటు, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







