బెంగళూరులో ఖతార్ ఎయిర్ వేస్ మరో బేస్
- April 11, 2017
గల్ఫ్ క్యారియర్ ఖతార్ ఎయిర్ వేస్, బెంగళూరులో మరో బేస్‌ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణ కోసం రంగం సిద్ధం చేస్తోంది. ఎయిర్ ఏసియా ఇండియా, మలేసియాకి చెందిన ఎయిర్ ఏసియా గ్రూప్ అలాగే ఇండియాకి చెందిన టాటా సన్స్, బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై ఎలాంటి కామెంట్ చేయలేమని ఖతార్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిథి వెల్లడించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







