దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- April 11, 2017
మనామా:జనరల్ డైరెక్టర్ ఆఫ్ క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్, ముగ్గురు బహ్రెయినీలను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురిలో ఓ వ్యక్తి తాను పనిచేస్తున్న కంపెనీలో జీతాల నుంచి 21,000 బహ్రెయినీ దినార్స్‌ని దొంగిలించారు. ఇందుకోసం మాజీ ఉద్యోగి సహకారం తీసుకున్నాడు. ఈ కేసులో మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







