చిరు రజనీలకు థ్యాంక్స్ చెప్పిన లారెన్స్
- April 11, 2017
రాఘవ లారెన్స్.. మల్టీ టాలెంటెడ్.. సైడ్ డ్యాన్సర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అంచలంచలుగా ఎదిగాడు. డ్యాన్స్ మాస్టర్ గా, నటుడుగా, దర్శకుడు గా వెండి తెరపై తనదైన ముద్రవేశాడు. ఇప్పుడు ఆయన శివలింగ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా తన కెరీర్ ని గుర్తు చేసుకున్నాడు రాఘవ లారెన్స్.
"నేను చాల చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా. ఇలా ఈ రోజు ఈ స్టేజ్ కు చేరుకోవడానికి కారణం నలుగురు వ్యక్తులు, అమ్మ, రాఘవేంద్రస్వామి, ఇండస్ట్రీలో నాకు డ్యాన్సర్ స్థానాన్ని కల్పించిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు, నన్ను కొరియోగ్రాఫర్‌గా చేసిన చిరంజీవిగారు. వీరి నలుగురుకి నా కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చాడు లారెన్స్ .
ఇక శివగంగ సినిమా విషయానికి వస్తే. కన్నడంలో మంచి విజయాన్ని నమోదు చేసుకొన్న ఈ సినిమా తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్మకంగా వున్నాడు లారెన్స్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







