అమెరికా నిఘా పలు దేశాలు, పార్టీలపై
- April 12, 2017
పలు దేశాలు, పలు పార్టీలపై అమెరికా నిఘా ఉంచిందని అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ)కి ఉందని వికీలీక్స్ వెల్లడించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీపై నిఘా ఉంచిన అమెరికా చివరకు ఆ దేశ మొబైల్ వ్యవస్థలనూ హ్యాక్ చేసిందని తెలిపింది. పాక్ మొబైల్ సిస్టమ్‌ను హ్యాక్ చేసేందుకు ఉపయోగపడే వందల కొద్దీ కోడ్లను సైబర్ ఆయుధాలను ఎన్ఎస్ఏ బహిరంగంగా విడుదల చేసిందని వికీలీక్స్ తెలిపింది. వాస్తవానికి ఎన్ఎస్ఏ ఇలా విదేశాలు, విదేశీ పార్టీలపై నిఘా ఉంచడం ఇది మొదటిసారి కాదు. అమెరికా నిఘా సంస్థ అయిన ఎన్ఎస్ఏ పలు దేశాలు, అక్కడి పార్టీలు, సంస్థలపై నిఘా ఉంచేందుకు వీలుగా విదేశీ నిఘా పర్యవేక్షణ న్యాయస్థానం అనుమతి కలిగి ఉంది
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







