ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం
- April 12, 2017
ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6గా నమోదైంది. భూకంప తీవ్రత కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. వందల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 16 నగరాల్లో ప్రకంపనలు సంభవించాయని.. ప్రాణ, ఆస్తినష్టంపై సమాచారం లేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







