వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం
- April 12, 2017
వక్రా దగ్గరలోని వుకైర్ సౌత్ వెస్టర్న్ ప్రాంతంలోని ఓ వేర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ వేర్ హౌస్ ప్రస్తుతం వినియోగంలో లేనట్లుగా తెలియవస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్స్, వాటర్ ట్యాంకర్స్ అక్కడికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఆస్తి నష్టం ఎక్కువగానే సంభవించినట్లు తెలియవస్తోంది. అయితే జరిగిన నష్టంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందడంలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న గంటలోపే సివిల్ డిఫెన్స్ మంటల్ని అదుపులో చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







