ఒమన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీని సందర్శించిన 'నామా'
- April 12, 2017
నామా గ్రూప్‌కి చెందిన హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ టీమ్, ఒమన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీని సందర్శించింది. వర్క్ ఫ్లో, అలాగే రెగ్యులేషన్స్ వంటివాటి గురించి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ సీఈఓ పలు శాఖలకు చెందిన అధిపతులు ఈ టీమ్‌కి ఘనస్వాగతం పలికారు. మవాలెలోని కంపెనీ హెడ్ క్వార్టర్లో వీరికి ఘనస్వాగతం లభించింది. సుల్తాన్ కబూస్ ఎలక్ట్రిసిటీ స్టేషన్ వంటివాటిని కూడా సందర్శించారు ఈ సందర్భంగా. సుల్తాన్ కబూస్ ఎలక్ట్రిసిటీ స్టేషన్ - మదినాత్ ప్రాజెక్ట్ 10 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 132 కెవి ట్రాన్స్ఫార్మర్స్ని విస్తరించడం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







