తన స్వంత బంధువు పీక నొక్కి చంపడానికి యత్నించిన ఓ నిందితుడు
- April 12, 2017
దుబాయ్:కారు పార్కింగ్ ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా తన బంధువు గొంతు నిలిమి చంపాలని యత్నించాడా ముద్దాయి..బాధితుడు ఎంతో తెలివిగా గిలగిలా కొట్టుకొంటూనే కారు హారన్ అదేపనిగా మోగించడంతో అందరూ అప్రమత్తమై అతడ్ని రక్షించారు. ఈ ఘటన దుబాయ్ మాల్ లోని కార్లను నిలిపి ఉంచే ప్రదేశంలో తన బంధువు ఊపిరాడకుండా ప్రయత్నించిన ఒక వ్యక్తి హత్యాయత్నానికి కోర్టు మంగళవారం ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది.బాధితుడు పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి 58, ఆయన తన యువ బంధువుని గత ఏడాది మే 22 న కలుసుకున్నారు. దుబాయ్ మాల్ ఎదుట తన కార్యాలయం వరకు డ్రైవింగ్ చేశాడని తెలిపాడు "మేము అప్పుడు షాపింగ్ చేస్తూ ఆర్ధిక సమస్యలు చర్చిస్తూ ఓ రెండు గంటల గడిపామని బాధితుడు తెలిపారు."ఇక్కడ చాలా వేడిగా ఉంది. కారులోపల కూర్చొని మాట్లాడుదామని చెప్పి లోపలకు కారు వెనుక సీటులో కూర్చొన్నాడు. ఏదో మాట్లాడుతూ హఠాత్తుగా వెనుక సీటు నుంచి లేచి ....నా గొంతుకు ఒక తాడు బిగించి ఊపిరాడకుండా చేసే ప్రయత్నిస్తున్న సమయంలో కారు హారన్ మోగించాను. ఈ సమయస్ఫూర్తి కారణంగా నా ప్రాణాలు నిలుపుకోగలిగెనని బాధితుడు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







