మలయాళ మెగాస్టార్ 'విలన్' కు సాంగ్ పాడి కల నెరవేర్చుకొన్న రాశి
- April 13, 2017
ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన రాశి ఖన్నా అందం అభినయం ఉన్న నటి. బెల్లం శ్రీదేవి గా రాశి ఖన్నా నటనలో చిలిపిదనం అలనాటి రాధికాను గుర్తుకు తెచ్చింది.. వరస ఆఫర్స్ తో దక్షిణాది సినిమాల్లో దూసుకు పోతున్న రాశి ఖన్నా విలన్ షెడ్ ఉన్న పాత్రలకు కూడా ఒకే అంటోంది. తాజాగా బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటిస్తున్న 'విలన్' సినిమాలో ఈమె నెగిటివ్ షెడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది అనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇలా విభిన్న పాత్రలో నటించడమే కాదు.. ఈ సినిమా కోసం సింగర్ గా అవతారం ఎత్తిందట. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ను రాశి ఖన్నా పాడిందట.. ఈ విషయాన్ని రాశి ఖన్నా షేర్ చేసుకొంటూ.. తన చిన్న నటి కోరిక నెరవేరింది.. చాలా సంతోషంగా ఉంది అని అంది.. కాగాసందీప్ కిషన్ 'జోరు; సినిమాలో రాశి ఖన్నా టైటిల్ సాంగ్ లో గొంతు కలిపిన సంగతి విధితమే..
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







