అఖిల్ సెల్ఫీ అమ్మతో
- April 15, 2017
అఖిల్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్ లొకేషన్ చూసేందుకు అమల వెళ్లారు. మధ్యాహ్నం వరకు షూటింగ్ చూసి…కొడుకు అఖిల్‌తో కలిసి భోజనం చేశారు. ‘ఇవాళ అమ్మ లొకేషన్‌కు వచ్చారు. ఆమె అందమైన నవ్వంటే నాకిష్టం.’ అంటూ ఈ సందర్భాన్ని అఖిల్ ట్విట్టర్లో పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







