టీవీ ప్రెజెంటర్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు: ఒకరి అరెస్ట్
- April 17, 2017
జెడ్డా: సెక్యూరిటీ అఫీషియల్స్, ఈజిప్ట్‌కి చెందిన ఓ వలసదారుడ్ని టైఫ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఓ ఛానల్ లైవ్ కార్యక్రమం కొనసాగుతుండగా, ఆ కార్యక్రమానికి ఫోన్ చేసిన నిందితుడు, మహిళా టీవీ ప్రెజెంటర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాంతో, టీవీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెలిఫోన్ కాల్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. 46 ఏళ్ళ నిందితుడు, తాను చేసిన దుశ్చర్యను ఒప్పుకున్నాడు. అతన్నుంచి మొబైల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







