మహారాష్ట్ర గెలుపు: సమీర్ హ్యాట్రిక్
- April 22, 2017
ది ఇండియన్ క్లబ్ ఎక్స్‌పాట్రియేట్స్ సెవెన్ ఎ సైడ్ సాఫ్ట్‌బాల్ క్రికెట్ టోర్నమెంట్ 2017 సందర్భంగా వీకెండ్ లేటెస్ట్ రౌండ్ రాబిన్ మ్యాచ్‌ల సందర్భంగా పాపిల్లాన్ మరియు డిఫెండింగ్ ఛాంపియన్స్ స్మాషర్ డబుల్ సక్సెస్ విక్టరీలను సాధించారు. గుడైబియాలో ఈ పోటీలు జరిగాయి. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్‌ని సమీర్ సాధించాడు. దాంతో మహారాష్ట్ర, కన్సారా జట్టుని 18 పరుగులకే ఔట్ చేయడం ద్వారా ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌కి భారీగా సందర్శకులు హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో ఫైజల్ 28 పరుగులు సాధించాడు. స్పార్టాన్స్ రెండు వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. రిఫ్ఫా క్రికెట్ క్లబ్, తింక్ ఫుడ్ జట్టుపై సూపర్ ఓవర్‌లో విజయం సాధించగా, స్మాషర్స్, టెల్లి కింగ్స్‌పై చివరి బంతికి విజయం సాధించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







