ఖాట్ అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు అరబ్ జాతీయులు అరెస్ట్
- April 24, 2017
మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేసే అక్రమ రవాణాదారులను అధికారులు ఎంతగా పట్టుకొంటున్నప్పటికీ ఏదో మూల దొడ్డిదారిన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా విలయట్ లోని సద వద్ద ఒక పడవ ద్వారా పెద్ద మొత్తంలో ఖాట్ మాదకద్రవ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నింలో ఉన్న ఓ ముగ్గురు అరబ్ జాతీయులను థాఫర్ లో తీర ప్రాంత రక్షణ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్‌లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్‌కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







