ప్రయాణికులకు ఎయిర్ ఆసియా బంపర్ ఆఫర్..!!
- April 24, 2017
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఆసియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పన్నులన్నింటితో కలిపి రూ.1099 నుంచి టికెట్ ధర ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్5 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 మధ్య ప్రయాణించే వారు ఈనెల 30లోపు టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది. బెంగళూరు, చండీగఢ్, గోవా, హైదరాబాద్, పుణె, విశాఖపట్నం మార్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఆసియా తెలిపింది. సంస్థ ప్రచారంలో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







