దుబాయ్ లో బాహుబలి సందడి
- April 25, 2017
దుబాయ్ మళ్ళీ మరో సంచలనానికి కేంద్రమయింది. బాహుబలి తారలు ప్రభాస్, రానా, అనుష్క, దర్శకుడు రాజమౌళి మరియు మెగా నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి-2 ప్రమోషన్స్ కు గాను దుబాయ్ విచ్చేసారు. ఈ సందర్భంగా తమ అభిమానులని కలుసుకోటానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ మాగల్ఫ్ కు తెలియజేసారు. సాయంత్రం నాలుగు గంటలకు విలేఖరుల సమావేశం లో పాల్గొని 7 గంటల 30 నిమిషాలకు 'సిటీ వాక్' యందు గల రాక్సీ సినిమాస్ లో ప్రీమియర్ షో కు విచ్చేసి అభిమానులను కలుస్తారు అని చిత్ర డిస్ట్రిబ్యూటర్ మను మాగల్ఫ్ కు తెలియజేసారు. 'కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు' అనే రహస్యం తెలుసుకోటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులను కలిసి తమతో సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు చిత్ర డిస్ట్రిబ్యూటర్లు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







