మహిళల అక్రమ రవాణా: వలసదారుడి అరెస్ట్
- April 26, 2017
సోమాలీకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తితోపాటు నలుగురు ఇథియోపియన్ మహిళలూ పోలీసులకు చిక్కారు. సోమాలియా వ్యక్తి ఇథియోపియాకి చెందిన మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బిషా - ఖామిస్ ముషాయత్ రోడ్‌పై ప్రయాణిస్తున్న వాహనంలో బిషా పోలీసఱులు వీరిని కనుగొన్నారు. ఆ వాహనంలో ఓ చిన్నారి కూడా ఉండటం పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. సోమాలియా వ్యక్తి వాహనాన్ని నడుపుతున్నాడు. వాహనంలోని వారంతా తన కుటుంబ సభ్యులేనని తొలుత పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు నిందితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







