బ్యాన్ చేసిన చేపల వేట, అమ్మకం: 10 మందికి జరీమానా
- April 26, 2017
ఫిషర్మెన్, అలాగే ఫిష్ సెల్లర్స్ 10 మందికి జరీమానా విధించారు. నిషేధిత షెరి మరియు సఫి చేపల్ని వేటాడటం, అమ్మడం వంటి నేరాలకుగాను ఈ జరీమానాను విధించినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి మరియు ఏప్రిల్లో ప్రతి యేడాదీ ఈ చేపల వేటను నిషేధించారు. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ నిషేధాన్ని అమల్లో ఉంచింది. అయితే నిషేధాన్ని లెక్క చేయకుండా కొందరు ఈ చేపల్ని వేటాడుతుండడంతో అత్యాధునిక పడవల సహాయంతో వారిని పట్టుకుని, వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వేటాడినా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







