కతర్ విమానయాన టిక్కెట్లలో 40 శాతం వరకు తగ్గింపు
- April 27, 2017
ప్రయాణికులకు వారి తదుపరి యాత్ర ప్రణాళిక ప్రారంభించడానికి కతార్ విమానయాన సంస్థ అన్ని క్యాబిన్ తరగతుల విమాన టిక్కెట్లలోఅద్భుతమైన తగ్గింపు ఆహ్వానిస్తుంది. ఎయిర్లైన్స్ యొక్క అంతర్జాతీయ అమ్మకాల ప్రచారం ఏప్రిల్ 26 న మొదలై మే 3 వ తేదీ వరకు కొనసాగుతుంది, కుటుంబాలు, మిత్రులు, జంటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కి పైగా గమ్యస్థానాలకు సంబంధించి ఎటువంటి గమ్యానికి చేరవేయడానికైనా విమానాల టికెట్ల లను బుక్ చేసుకోవచ్చు, జూన్ 21 వ తేదీ 2017 లోపున ప్రయాణాలు చేసేవారికి ఈ అవకాశం వర్తిస్తుంది ప్రయాణికులు ఇప్పుడు అన్నిటిక్కెట్లకు ఛార్జీలకు 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి, ప్రయాణికులు వారి ట్రావెల్ ఏజెంట్నుసందర్శించండి, ఏదైనా కతార్ ఎయిర్వేస్ సేల్స్ ఆఫీసు లేదా ఖతార్ ఎయిర్వేస్ డాట్ కం / ట్రావెల్ నౌ ను సంప్రదించవచ్చు కతార్ ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఎహాబ్ అమీన్ మాట్లాడుతూ,"మా ప్రయాణీకులకు ఒక గమ్యాన్నిఎంచుకోవడానికి ఎన్నో రకాల ఎంపికలను అందించ గలగడం ఆనందంగా ఉంది.ఈ కొత్త ప్రమోషన్తో, మా క్యాబిన్ తరగతుల్లోని అన్ని అద్భుతమైన ఆఫర్లతో ఎక్కడికి వెళ్ళాలో ప్రయాణికులు సులభంగా ఎంచుకోగలరు. ప్రయాణికులు 150 కన్నా ఎక్కువ గమ్యస్థానాలకు కతార్ ఎయిర్వేస్ యొక్క విస్తరించిన సామ్రాజ్యంలో ఎంపిక చేయటానికి నిజంగా మంచి అవకాశమని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







