చిల్లి చికెన్ బిట్స్
- April 27, 2017
కావాల్సిన పదార్థాలు
ఎముకల్లేని చికెన్: అరకిలో, గుడ్డు: ఒకటి, మొక్కజొన్న పిండి: రెండు టేబుల్ స్పూన్లు, మైదాపిండి: ఒకటిన్నర స్పూను, ధనియాల పొడి: టేబుల్ స్పూను, మిరియాల పొడి: టేబుల్ స్పూను, జీలకర్ర పొడి: టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి ముక్కలు: రెండు టేబుల్ స్పూన్లు, టమోటా కెచప్: అర కప్పు, పచ్చిమిర్చి: రెండు టేబుల్ స్పూన్లు, కారం: సరిపడ, నీళ్ళు: కప్పు, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత
తయారీ విధానం
ముందుగా చికెన్ ముక్కలకు గుడ్డుసొన, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా పొడి, మొక్కజొన్న పిండి, మైదాపిండి, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టు కోవాలి. ఈ ముక్కలను ఓ గంట పాటు నాననిచ్చి అనంతరం వాటిని నూనెలో ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో అల్లంవెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేగిన తరువాత టమోటా కెచప్, వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు చల్లి కొద్దిసేపు వేయించి కిందకు దించేయాలి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







