పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసిన రాజా
- April 27, 2017
ఆనంద్, ఆ నలుగురు వంటి సినిమాల్లో నటించి మంచి నటుడుగా పేరు తెచ్చుకొన్న రాజా.. హీరోగా మంచి స్థాయికి చేరుకొంటాడు అని భావించారు.. కానీ రాజా సినీ కెరీర్ గాడి తప్పింది.. తాజాగా క్రైస్తవ మత బోధకుడిగా ఉన్న రాజా తన సినీ ప్రయాణాన్ని.. తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ.... పవన్ తో తన రిలేషన్ ని గుర్తుకు చేసుకొన్నాడు.. తాను బంగారం సినిమా లో పవన్ తో కలిసి నటించానని.. పవన్ చాలా అమాయకుడు మేధావి అని చెప్పడమే .. కాదు పవన్ కు నచ్చితే.. గుండెల్లో పెట్టుకొంటాడు.. లేదంటే చాలా దూరం పెడతాడు అని రాజా చెప్పాడు.. ఇక 2014 లో పవన్ కల్యాణ్ ను తాను తీవ్రస్థాయిలో విమర్శించానని.. అలా అప్పట్లో పవన్ ని తిట్టినందుకు తాను చాలా బాధపడినట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







