ఫుజారియా మునిసిపాలిటీ ఫీల్డ్ ప్రోగ్రామ్
- April 28, 2017
ఫుజారియా మునిసిపాలిటీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ దెవా, ఎమిరేట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ మరియు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచుర్‌తో కలిసి ఫీల్డ్ ప్రోగ్రామ్ని వాడి అల్ వురాయా నేషనల్ పార్క్‌లో నిర్వహించింది. వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలపై ఈ ఫీల్డ్ ప్రోగ్రామ్ ఇక్కడ ప్రధాన చర్చనీయాంశం. ఎన్విరాన్మెంటల్ అంబాసిడర్లుగా పార్టిసిపెంట్లను తయారు చేయడం ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. సంప్రదాయ వనరుల్ని కాపాడుకోవడం వంటి విషయాలపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరగాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







