హారర్ సినిమాగా రాబోతున్న 'టిక్‌టాక్'
- April 28, 2017
పి.హెచ్ ప్రొడక్షన్స్ పతాకంపై పొలిచర్ల హరినాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'టిక్ టాక్'. నిషిగంద, మౌనిక నాయకలు. లవ్, హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. హరినాథ్ మాట్లాడుతూ ''హారర్ కామెడీ జోనర్లో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలను మిళితం చేసి రూపొందించిన సినిమా ఇది. అశ్లీలతకు చోటులేకుండా కుటుంబ సభ్యులంతా చూసేలా ఉంటుంది. వచ్చే రెండేళ్లల్లో నాలుగు సినిమాను ప్లాన్ చేస్తున్నా'' అని అన్నారు. ప్రసన్నకుమార్, నిషిగంద, మౌనిక, రాహుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







