ఉమ్రా అనుమతులకు ఆదేశించిన మినిస్ట్రీ
- May 01, 2017
మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, ఉమ్రా ఆపరేటర్స్ అనుమతులు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్రా కోసం అప్లికేషన్లను తీసుకోవడం, ఉమ్రా నిర్వహించడం కోసం ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏజెంట్స్‌తో లింకప్ చర్యలు తీసుకోవాలని కోరింది మినిస్ట్రీ. పవిత్ర మక్కా సందర్శన, అలాగే ఉమ్రా కోసం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలకు అవకాశం కల్పించే దిశగా ఈ చర్యల్ని విజన్ 2030లో భాగంగా చేపడ్తున్నారు. హజ్ గవర్నమెంట్ సౌదీ అరేబియా వెబ్‌సైట్‌ని సందర్శించి ఉమ్రా ఆపరేటర్లు పర్మిట్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లను సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ మే 29.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







