20,000 లోపు లా సూట్స్‌కి అపీల్ వుండదిక
- May 01, 2017
రియాద్: 20,000 ఖతారీ రియాల్స్ లోపు ఆర్థిక వివాదాలకు సంబంధించి జనరల్ కోర్ట్స్ ఇచ్చే తీర్పుల విషయంలో అప్పీల్‌కి అవకాశం లేదని, ఈ ప్రొవిజన్‌ని సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ అప్రూవ్ చేసిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మినిస్టర్ ఆఫ్ జస్టీస్ వలీద్ అల్ సమాన్ నేతృత్వంలో సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. 20,000 సౌదీ రియాల్స్‌కి పైన ఆర్థిక నేరాల విషయంలో తీర్పుల్ని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసుల విషయంలో వీలైనంతవరకు అదే రోజు విచారణ జరిపి, తీర్పులిస్తే బావుంటుందనీ, అవసరమైతే తప్ప, వాయిదా వేయకపోవడమే మంచిదనే సూచనలు కూడా చేశారు. ఈ సందర్భాల్లో కూడా 10 రోజులకు మించకుండా ఆ గడువు ఉండాలని నిర్ణయించారు. అలాగే కొత్త రెగ్యులేషన్ ద్వారా రోజుకి ప్రతి సర్క్యూట్ 30 సిట్టింగ్స్ చేపట్టాలి. ప్రస్తుత సర్క్యూట్స్‌కి సంబంధించిన స్టేటస్‌పై అర్జంట్ స్టడీస్‌ని డమ్మమ్, బురైదా, తబుక్, అల్ ఖోబార్, అల్ అహ్సా, జజాన్, సకారా, టైఫ్, కాతిఫ్, ఖామిస్ ముషాయత్, హైల్, నజ్రాన్, అభా మరియు బాహాల్లోని కోర్టుల్లో చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







