హత్యా నేరానికి పాల్పడ్డ మహిళ అరెస్ట్
- May 01, 2017
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు ఒమనీ మహిళను, హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. సౌత్ బతినాలోని విలాయత్ ఆఫ్ బర్కాలో 23 ఏళ్ళ సిటిజన్ని నిందితురాలు హత్య చేసింది. ఫొటోలతో తనను బ్లాక్మెయిల్ చేస్తున్నందున ఆ వ్యక్తిని నిందితురాలు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఆ వ్యక్తితో నిందితురాలు సన్నిహితంగా మెలిగిందనీ, ఆ సమయంలో కొన్ని ప్రైవేట్ మూమెంట్స్‌ని ఆ వ్యక్తి ఫొటోల్లో బంధించి, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేశాడనీ, అతని బ్లాక్మెయిల్ పట్ల తీవ్ర మనోవేదనకు గురైన నిందితురాలు, సెటిల్మెంట్ కోసం ఇంటికి పిలిచి, కత్తితో పొడిచి చంపినట్లు పోలీసు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







